వసంత నవరాత్రులను గర్భ నవరాత్రులని ఎందుకంటారు?

చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులను గర్భ నవరాత్రులని కూడా పిలుస్తారట. ఎందుకు? ఇలా పిలవడానికి శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి తొమ్మిది రోజులు.. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే తొమ్మిది రోజులూ పరమ పవిత్రమైనవి. ఈ రోజులనే వసంత నవరాత్రులనీ, గర్భ నవరాత్రులనీ పిలుస్తారు. ఇవి ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కూడా విశిష్టమైనవి. శ్రీమహావిష్ణువు మానవ రూపంలో జన్మించి,

తిథి.. పుణ్యాల పరమా‘విధి’

వివాహం, గృహప్రవేశం, విద్యాభ్యాసం.. ఇలా ఏ శుభకార్యానికైనా తిథి వార నక్షత్రాలనే చూస్తాం. పుట్టిన నక్షత్రానికి ప్రస్తుత తిథి అనుకూలమో కాదో తెలుసుకుంటాం. హైందవ సంప్రదాయంలో మొక్క నాటడం దగ్గర్నుంచి దూర ప్రయాణం వరకూ తిథులు పాటిస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది తిథులకు. చాంద్రమానం ప్రకారం తిథి వార నక్షత్ర కరణ యోగాలు కాలానికీ, కాలగమనానికీ సహకరించే పంచాంగాలు. రోజులో 16 నుంచి 19 గంటల పాటు సాగే సమయాన్ని

ఏకశిలపై కోదండరాముడు

మన భరత భూమి రామాలయాలకు పుట్టినిల్లు. దేశవ్యాప్తంగా శ్రీరాముడికి ఎన్నో గుడులూ గోపురాలూ ఉన్నాయి. అయితే చారిత్రక ప్రాధాన్యం రీత్యానో, స్థల పురాణ ప్రాశస్త్యంతోనో, వాస్తుకళతోనో అవన్నీ ప్రాచుర్యం చెందుతుంటాయి. అరుదుగా కొన్ని గుడులు మాత్రం వాటన్నింటితో పాటు సినిమా షూటింగుల పరంగానూ, వివాహ వేదికగానూ భక్తుల ఆదరణను చూరగొంటాయి. ఆ కోవకే చెందుతుంది హైదరాబాద్‍ శివారు శంషాబాద్‍ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం. చుట్టూ పచ్చని పరిసరాలూ, సువిశాలమైన

రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు..

రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు యేమిసేసే విక్కడ నీ యిరవుకే పదవే ।।పల్లవి।। లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు అంకె సుగ్రీవు గిష్కింధ కంపినయట్టు వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు వేంకటాద్రిపొంతనుండ వేగ మమ్ము నంపవే ।।రామ।। ఘన కిరీటము దేను గరుడని నంపినట్టు అనుగుగపుల నిండ్ల కంపినట్టు వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు నునుపు శేషాద్రినుండ నన్ను నంపవే ।।రామ।। పెండిలికి బరుషల బిలువగ నంపినట్టు అండనే ముందర గంత కంపినయట్టు వెండియు శ్రీవేంకటేశ వేంట వచ్చి మరలితి వుండ(డు?) చోట నుంచి నన్ను వూడిగాన కంపవే ।।రామ।। అవతారిక: ఓ

రమణీయం.. నామ రామాయణం

రామాయణాన్ని నూట ఎనిమిది (108) పాదాలతో వివరించిన ‘నామ రామాయణం’ అనేది తెలుగింట సంప్రదాయంగా వస్తోన్న స్తోత్రం. ఈ దివ్య స్తోత్రాన్ని పాడితే రామాయణాన్ని పారాయణం చేసినంత పుణ్యం, ఫలితం లభిస్తాయి. ఈ 108 నామాలలోనే మొత్తం రామాయణం అంతా ఇమిడి ఉంది. మార్చి 27, 2026 శ్రీరామ నవమి సందర్భంగా ‘తెలుగు పత్రిక’ పాఠకుల కోసం అందిస్తోన్న విశేష స్తోత్ర కదంబమిది.. బాలకాండ 1. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 2. కాలాత్మక

Top