పరగడుపున నీళ్లు.. నిండు నూరేళ్లు

పాత్ర:స్నానం: బలాన్నిస్తుంది. దేహపుష్టి, జఠరదీప్తి, ఆరోగ్యం, ఆయుర్వ•ద్ధి, మనోవికాసాలను కలిగిస్తుంది. పైత్యం, దేహమాలిన్యం, దుస్వప్నాలు, చర్మరోగాలను పోగొడుతుంది. పొద్దుపొద్దునే నీళ్లు తాగితే..: బంగారం, వెండి, రాగి, కంచు, ఇనుము, మన్ను, గాజు, పింగాణి తదితర లోహాలతో తయారు చేసిన పాత్రలో రాత్రి నిల్వ చేసిన నీటిని పొద్దునే సూర్యోదయానికి, మలమూత్ర విసర్జనానికి ముందు తాగితే మలమూత్రాలు సునాయాసంగా విసర్జితం అవుతాయి. అన్ని దోషాలు, హృద్రోగం, అతిసారం, అతిమూత్రం, పొత్తికడుపు నొప్పి, గజ్జలలో బిళ్లలు, గళరోగం,

పిల్లల ఆటపాటలు ఆట.. పాట..

పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ, జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు.. జోలపాటలు తెలుగుతల్లి పాటలు. తెలుగు నాట ఏ తల్లీ వీటిని పాడకుండా పిల్లలను ముద్దుచేయదంటే అతిశయోక్తి కాదు. వీటిని ‘దాది పాటలు’ అని కూడా అంటారు. ఈ పాటల్లోని పదాల ద్వారానే తల్లి బిడ్డకు అన్ని విషయాలూ నేర్పుతుంది. తల్లి హృదయానికి

కుడితి పులుపే బర్రె బలుపు

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. రైతులకు వ్యవసాయం తరువాత

ఉమ్మాయ జగ్గాయల్లా

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఉమ్మాయ జగ్గాయలు వీరిద్దరు తోడుదొంగలు. శ్రావణ భాద్రపదాల్లా

ఉగాది సందడి.. నవమి వేడుక

2026- మార్చి 1, ఆదివారం, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి 2026- మార్చి 31, మంగళవారం, చైత్ర శుద్ధ త్రయోదశి వరకు.. శ్రీ పరాభవ నామ సంవత్సరం- ఫాల్గుణం/చైత్రం- శిశిర/వసంత రుతువులు- ఉత్తరాయణం ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం సంవత్సర క్రమంలో మూడో నెల- మార్చి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ - చైత్ర మాసాల కలయిక. తెలుగు మాసాలలో ఫాల్గుణం చివరిది. చైత్రం మొదటిది. మార్చి 18 వరకు ఫాల్గుణ

Top