రాజాధీనం – దైవాధీనం
ఒక రాజ్యంలో ఇద్దరు పేదవాళ్లు ఉండేవారు. ఇద్దరూ కూడా కడు నిరుపేదలు. అందుచేత నిత్యం రాజుగారి వద్దకు వచ్చిపోయి, ఆయనను యాచించి పోతుండేవారు. అందులో ఒకడు, ‘తమరు ప్రభువులు! తమ రాజ్యం చల్లగా ఉండాలి. తమకు కలదాంట్లో మాబోటి పేదలకు ఇంత పెట్టాలి. అంతా రాజాధీనం!’ అనేవాడు. రెండో వాడు, ‘తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి. తమ చేత భగ•వంతుడు మా




