భర్త మహాశయులకు విజ్ఞప్తి

హీరో రవితేజ, దర్శకుడు కిశోర్‍ తిరుమల కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. సుధాకర్‍ చెరుకూరి నిర్మాత. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా స్పెయిన్‍లో కొత్త షెడ్యూల్‍ను ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‍లో భాగంగా కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్‍ ప్లాన్‍ చేస్తోంది. ఇప్పుడీ సినిమా టైటిల్‍కు సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఇన్నాళ్లూ ‘అనార్కలి’ అనే టైటిల్‍ పరిశీలనలో ఉండగా, తాజాగా,

అంతకోపమెందుకే మీసాల పిల్లా..

వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‍ గారు’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు మెగాస్టార్‍ చిరంజీవి. ఆయన టైటిల్‍ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అనిల్‍ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఏ మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు. దీనికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు

కొత్త సినిమాల పండుగ..

తెలుగు చిత్రసీమలో దసరా సెంటిమెంట్‍ చాలా ఎక్కువ. ఆ రోజు నిర్మాణంలో ఉన్న చిత్రాల విశేషాలతో పాటు కొత్త సినిమాల ప్రకటనలు చేసేందుకు చిత్ర బృందాలు ఆసక్తి చూపుతాయి. ఈసారి దసరా సందర్భంగా అలా కొత్తగా ప్రకటించిన సినిమాల సంగతులేమిటంటే.. బాలకృష్ణ-గోపీచంద్‍ కలయిక మరోసారి.. ‘వీరసింహారెడ్డి’ విజయం తరువాత కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‍ మలినేని మరోసారి కలిసి పనిచేయనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్‍బీకే111’ వర్కింగ్‍ టైటిల్‍తో పట్టాలెక్కనున్న ఈ సినిమాను వృద్ధి

తన సొమ్ము అల్లం-పరుల సొమ్ము బెల్లం

‘లోకో భిన్నరుచి:’ అని ఆర్యోక్తి. ‘జిహ్వకొక రుచి. పుర్రెకొక బుద్ధి’ అంటోంది మన తెలుగు సామెత. లోకంలో ఎన్ని నాలుకలు ఉన్నాయో అన్ని రుచులూ ఉన్నాయి. ఎన్ని పుర్రెలున్నాయో అన్ని బుద్ధులూ ఉన్నాయి. మనిషి మనిషికీ శారీరకంగానే కాకుండా మనిషి బుద్ధుల్లోనూ, నడవడికల్లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. మన సాంఘిక జీవితంలోని పలు సంఘటనలు, సన్నివేశాలు ఆయా సామెతలకు వస్తువులయ్యాయి. మన సమాజంలో అన్ని తరహా మనుష్యులు ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి

మీరు ఒంటరి కాదు!

ఓ శిష్యుడు కొత్తగ ఆశ్రమంలో చేరాడు. ఒకరోజు అతడు అడవికి వెళ్లి చీకటి పడినా తిరిగి రాలేదు. దీంతో శిష్యుడిని వెతుక్కుంటూ గురువు అడవికి వెళ్లాడు. ఓ ఏటి ఒడ్డున శిష్యుడు ఎంతో విచారంగా ఏడుస్తూ కనిపించాడు. గురువు అతని వద్దకు వెళ్లి, ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. ‘నేను ఒంటరివాడిని. నాకెవరూ లేరు. అమ్మానాన్నల్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంతో మీ దగ్గరికి వచ్చాను. మీ మిగతా శిష్యులు కూడా నన్ను వదిలేసి

Top