సుబ్బారాయుడి షష్ఠి

పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో విశేష ఆరాధ్య దైవం. కార్తికేయ, మురుగ, షణ్ముఖ, శరవణ, మహాసేన, కుమారస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, బాలస్వామి, వేలన్‍, దండపాణి, వల్లీనాయక, దేవసేనాపతి, సేనాని, గుహ, గురుగుహ, శివగురు, దేశిక తదితర పేర్లు ఈయనకు ఉన్నాయి. శక్తికి, తేజస్సుకీ, గ్రహపీడలు తొలగిపోవడానికి, కుజదోషాలను నివారించుకోవడానికి కుమారోపాసన చేయడం సంప్రదాయంగా వస్తోంది. దేవతల్లో ఈయన అత్యంత శక్తివంతమైన దైవం. మిక్కిలి అందగాడు కూడా!

భక్తేశ్వర వ్రత కథేమిటి?

కార్తీక మాసంలో భక్తేశ్వర వ్రతం ఆచరించాలని చెబుతారు. ప్రత్యేకించి కార్తీక• పూర్ణిమ నాడు ఆచరించాల్సిన ఈ వ్రత విధులేమిటి?. కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరుడిని ఉద్దేశిస్తూ చేసే ఓ వ్రతం కూడా ఉంది. దీనినే భక్తేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాచరణ వెనుక కథను గురించి పురాణాలు ఇలా చెబుతున్నాయి. పూర్వం మథురను చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతడికి కుముద్వతి అనే అనుకూలవతి అయిన భార్య ఉండేది.

శ్రీవారికి కానుక.. ఆశీర్వాదాల వేడుక

వడ్డీకాసుల వాడికి ఎందరో భక్తులు. మదిలోని కోరికలు నెరవేరితే ఎందరెందరో కడతారు ముడుపులు. ఎన్నో రూపాల్లో చెల్లించుకుంటారు కానుకలు. స్థోమతకొద్దీ ఇస్తుంటారు కొందరు విరాళాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి భక్తుల రుణం ఉంచుకోవడం లేదు.. వారిచ్చిన విరాళాలు, కానుకలకు తగినట్టుగా ఇతోధికంగా సౌకర్యాలనూ కల్పిస్తోంది. దర్శన భాగ్యం నుంచి బహుమతుల వరకూ అందించి భక్తులకు ఆనందానుభూతులను పంచుతోంది. పది వేల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా విరాళాలు, కానుకల రూపంలో అందచేసిన వారికి పలు రకాల సేవలు, దర్శనాలు,

స్వర్ణకూపం

ఒక పల్లెలో విక్రముడనే పేద కుర్రవాడు ఉండేవాడు. తన ఊళ్లో తనకు గడిచే ఎత్తు కనబడక, ఒక పట్నం వెళ్లాడు. బజారు మొనలో నిలబడి, కనిపించిన వారినల్లా ‘ఏమండీ! మీకు నౌఖరు కావాలా?’ అని అడుగుతుండే వాడు. ‘మాకు అక్కర్లేదంటే, మాకు అక్కర్లేద’ని వాళ్ల దారిన వాళ్లు పోయేవారు. పొద్దుగుంకే సమయానికి తళతళ మెరిసిపోతున్న జలతారు దుస్తులు వేసుకుని ఒక వర్తకుడు వచ్చాడు. దుస్తులు చూస్తే బాగా ధనవంతుడిలాగా ఉన్నాడు. ముఖం చూస్తే

ఏ తిథిలో ఏ దైవాన్ని పూజించాలంటే..

అజ్ఞానంతో కూడిన మనసులో జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం. ‘న కార్తీక సమో మాస:’ మాసాలలో కార్తికాన్ని మించినది లేదని అర్థం. ఇది స్కాంద పురాణోక్తి. ఈ మాసంలో మహా విష్ణువుకు కార్తీక దామోదరుడని పేరు. ఇక, పరమశివుడు కార్తీక మహాదేవుడిగా పూజలందుకుంటాడు. ‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్‍’ అనే విష్ణత్వ వైభవం, ‘శివతరాయచ’ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను వేదం వర్ణించింది. అటువంటి శివకేశవులకు పరమప్రీతిపాత్రమైన కార్తీకంలో ప్రతి

Top