పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక ఏది మేలు గడపలన్నింటోను ఏ గడప మేలు మహలక్ష్మి నర్తించు మా గడప మేలు అరుగులన్నింటిలోను ఏ అరుగు మేలు అతిథులందరు జేరు మా గడప మేలు వీధులన్నింటిలోన ఏ వీధి మేలు విద్వాంసులుండేటి మా వీధి మేలు ఊరులన్నింటిలోనూ ఏ ఊరు మేలు పాడిపంటలు విలసిల్లు మా ఊరు మేలు గురువులందరిలోనూ ఏ గురువు మేలు వేదసారము తెలుపు మా

ఆధ్యాత్మిక వెలుగుల వీచిక

ఆంగ్లమానం ప్రకారం మే నెల సంవత్సరంలో ఐదవ నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర - వైశాఖ మాసాల తిథుల కలయిక. మే నెలలో చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. మే 1, బుధవారం, చైత్ర బహుళ అష్టమి నుంచి మే 8, బుధవారం, చైత్ర బహుళ అమావాస్య వరకు చైత్ర మాస తిథులు, మే 9, గురువారం, వైశాఖ

ఉత్తరాయణం

జంటపర్వ విశేషాలు చైత్ర మాసంలో వచ్చే ఉగాది, శ్రీరామ నవమి పండుగల గురించి ఏప్రిల్‍ 2024 తెలుగుపత్రికలో అందించిన ముఖచిత్ర కథనం ఆకట్టుకుంది. వసంత మాస ఆరంభంలో వచ్చే ఈ పండుగల విశేషాలు, విశిష్టత గురించి చాలా కొత్త విషయాలు తెలిశాయి. అయోధ్య రామాలయం గురించి క్లుప్తంగానైనా.. అందించిన వివరాలు చాలా బాగున్నాయి. - ఆర్‍.సంతోష్‍కుమార్‍, పీ.మోహన్‍, రావి వరప్రసాద్‍, నర్సింహరాజు మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు ‘ఫలా’లేవి? క్రోధి నామ సంవత్సరం సందర్భంగా ఏప్రిల్‍ సంచికలో

అమ్మకు ప్రేమతో..

పెదవే పలికిన మాటల్లోనే తీయదనం అమ్మా.. కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా --- ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం --- సృష్టికర్త ఒక బ్రహ్మ.. అతనిని సృష్టించిందొక అమ్మ --- అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో --- అమ్మను మించి దైవమున్నదా? అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే --- .. ఇవీ మన తెలుగు సినిమాల్లో అమ్మకు పట్టం కట్టిన పాటల్లోని కొన్ని చరణాలు. నిజానికి అమ్మ ప్రేమను కొలవడానికి ఈ సృష్టిలో ఏ కొలమానమూ లేదు. బ్రహ్మ సృష్టించిన

సిరిమల్లి పువ్వల్లే నవ్వు.. చిన్నారి పాపల్లే నవ్వు!

నవ్వడం ఓ భోగం.. నవ్వించడం ఓ యోగం.. నవ్వలేకపోవడం ఓ రోగం నవ్వులాగానే ఈ తెలుగు సినిమాల దర్శకుడు, హాస్యబ్రహ్మ జంధ్యాల గారి ఈ కొటేషన్‍ ఎప్పటికీ పాతబడదు. నవ్వితే హాపీ.. నవ్వకపోతే బీపీ.. నవ్వనివాడు పాపి నిజమే. నవ్వడం లేదంటే, నవ్వు రావడం లేదంటే లోపమున్నట్టే. నవ్వు చాలా ప్రాచీనమైనది. కృతయుగంలో క్షీరసాగర మథనం వేళ చంద్రవంక పుట్టి, శివుని జటలో అమరినపుడు లోకాలన్నీ నవ్వాయి. త్రేతాయుగంలో శివ ధనుర్భంగానికి గంగ ఫెళ్లున నవ్వింది. ఆ

Top