వరాలనీయవే..వరలక్ష్మి!

‘వ్రతం’ అంటే ప్రవర్తన. మంచి నడవడిక కలిగి వారందరూ ఒకచోట చేరి, ఒక సత్కార్యం చేసినపుడు, ఒంటరిగా చేసిన దానికన్నా కలిసి చేసిన దాని ఫలితం అధికంగా ఉంటుంది. కనుకనే పూజలు, వ్రతాలను సామూహికంగా చేయాలంటారు. అలా చేస్తే వచ్చే ఫలితం అందరికీ సమానంగా అందుతుంది. భగవంతుడి పూజకు తారతమ్యాలు అడ్డురావు. వరలక్ష్మీ పూజలలోని విశిష్టత ఇదే. ‘వర’ అంటే శ్రేష్ఠమైనది అని అర్థం. అష్టలక్ష్ములు ఇచ్చే ఫలాన్ని అనుగ్రహించే

మంచి బుద్ధి గలవారికే… లక్ష్మీసిది

‘వ్రతవ్యే అనేన అనయావా అతి వ్రతం..’ అని స్తుతి. జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది. అటువంటి దివ్య వ్రతాన్ని ఆచరించే శుభ సంకల్పం శ్రావణమాసంలో సిద్ధిస్తుంది. అది కూడా మాసంలో ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజ. మన పెద్దలు దీనినే వ్రతం అన్నారు. ఏమికోరినా అనుగ్రహించే తల్లి కాబట్టే ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు. సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల,

లక్ష్మీ శోభ.. శ్రీకృష్ణ ప్రభ

శ్రావణ మాసంతో కూడిన ఆగస్టు నెల పొడవునా పండుగలు, పర్వాలే. ఆంగ్ల మానం ప్రకారం ఎనిమిదివ నెల అయిన ఆగస్టు మనకు ఆషాఢం-శ్రావణ మాసాలతో కూడి వచ్చింది. ఆషాఢ తిథులు నాలుగైదు రోజులే.. మిగతావన్నీ పూర్తిగా శ్రావణ మాసపు తిథులే ఈ మాసమంతా. ఇది పూర్తిగా వర్ష రుతు కాలం. ఈ మాసంలో ప్రతి రోజూ పండుగే.. నాగచతుర్థి మొదలుకుని నాగుల పంచమి, అజ ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ

ఉత్తరాయణం

కొత్త ప్రభుత్వాలు తెలుగు పత్రిక 2024, జూలై సంచికలో అందించిన ప్రధాన కథనాలు బాగున్నాయి. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు ఆంధప్రదేశ్‍లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంపై, ఆయా పార్టీల విజయాలపై మంచి వివరాలు అందించారు. - పి.రామకృష్ణారావు, సీహెచ్‍.వెంకటేశ్‍, కానూరు రవికాంత్‍, చందప్రకాశ్‍, యజ్ఞశ్రీ, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు నివాళి ‘ఈనాడు’ వ్యవస్థాపకుడు రామోజీరావు కన్నుమూసిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో అందించిన ప్రధాన కథనం చాలా బాగుంది. ఆయన ఏయే రంగాల్లో

హృదయపూర్వక హితం..

అరమరికలు లేని హృదయపూర్వక హితం- స్నేహితం. మన జీవితంలో పెరిగే వయసు.. గడిచిపోయే కాలాన్ని బట్టి స్నేహితులు మారుతుంటారు. కానీ, స్నేహం విలువ మాత్రం మారదు. ఒక వయసు వచ్చేసరికి తల్లిదండ్రులే స్నేహితులుగా మారుతుంటారు కూడా. కానీ, మన జీవితంలో నిజమైన స్నేహితుడు మాత్రం భగవంతుడే. భగవంతుడు నిత్య చైతన్య స్వరూపి. దేవుడిని అర్చించడానికి మన పెద్దలు ‘నవవిధ భక్తులు’ బోధించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది- ‘సఖ్య భక్తి’. సఖ్యం అంటే స్నేహం. అంటే, భగవంతుడినే స్నేహితుడిగా

Top