రోకంటి పాట

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక పాపాలు పుణ్యాలు పాలించు స్వామీ పాపకర్మలను బట్టి బంధించు స్వామీ పుణ్యమ్ము కొందరికి పూజ కొందరికి పుణ్యస్త్రీ జన్మాన చావు కొందరికి పుణ్యమ్ము పాపమ్ము ఒక వీధినుండె పాలపండ్ల గంప మా వీధినుండె అన్నెమ్ము పున్నెమ్ము ఒక వీధినుండె అరటిపండ్ల గంప మా

విశేష వ్రతాల జ్యేష్టం

ఆంగ్లమానం ప్రకారం జూన్‍.. సంవత్సరంలో ఆరవ నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ-జ్యేష్ఠ మాసాల తిథుల కలయిక. జూన్‍ నెలలో వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. జూన్‍ 1, శనివారం, వైశాఖ బహుళ నవమి నుంచి జూన్‍ 6, గురువారం, వైశాఖ బహుళ అమావాస్య వరకు వైశాఖ మాస తిథులు, జూన్‍ 7, శుక్రవారం, జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి

ఉత్తరాయణం

నవ్వుదాం! ‘నవ్వు లిపి లేని భాష. ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ఎవరితోనైనా మాట్లాడగలిగే భాష కానీ భాష నవ్వు ఒక్కటే. అది నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దం. దానికి ప్రాంతీయ భాషా భేదాలు, జాతిమత విభేదాలు ఏమీ లేవు’ అంటూ తెలుగు పత్రిక మే సంచికలో అందించిన ముఖచిత్ర కథనం నవ్విస్తూనే ఆలోచింప చేసింది. ఈ రోజుల్లో నవ్వు మరీ అరుదైపోయింది. - పి.నరసింహారావు, కె.సంతోష్‍, రమేశ్‍కుమార్‍, తోట రామకృష్ణ, టి.సుధీర్‍, అరవింద,

నాన్నా.. నీకు వందనం!

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ.. నీకు ప్రపంచాన్ని పరిచయం చేసే వాడు నాన్న.. నిజమే! అమ్మ జీవితాన్నిస్తుంది. నాన్న జీవన విధానాన్ని నేర్పుతాడు. బిడ్డకు నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు వంటివెన్నో నేర్పించే ఆది గురువు తండ్రి. తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడంటే.. దానర్థం దారి చూపుతున్నట్టు కాదు.. భవిష్యత్తులోకి దారితీయడం. నాన్న అమ్మ మాదిరిగా బోళామనిషి కాడు. కలిగే కష్టాలు, తగిలే గాయాలు బహిర్గతం చేయని ధీరగంభీరుడు. కాఠిన్యాలూ, కన్నెర్ర

నాన్నంటే త్యాగం! నాన్నంటే జీవితం!!

ఎవరి జీవితంలోనైనా తొలి స్థానం అమ్మదైతే.. రెండో స్థానం నాన్నది. అమ్మ కనిపించే వాస్తవం. నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి. నాన్న భుజం లోకాన్ని చూపించే బడి. అమ్మ జోలపాట.. నాన్న నీతి పాఠం.. తమకన్నా మిన్నగా బిడ్డలు తయారు కావాలని కలలు కనేది కన్నవారే. కాలం బాట మీద కనిపించని సాధకుడు ఎక్కుపెట్టిన బాణం బిడ్డ అయితే.. వంచిన విల్లు వారి తల్లిదండ్రులు.చిట్టి

Top