కృతజ్ఞత, నమస్కారం

మన భరతఖండం పుణ్యభూమి. అత్యుత్తమ సంస్క•తీ సంప్రదాయాలకు, ఉన్నతమైన ఆచార వ్యవహారాలకు, అద్వితీయమైన ఆధ్యాత్మిక భావనలకు పుట్టినిల్లు. ఇక్కడి నేలపై ఉద్భవించిన ప్రతీ భావనా భగవంతునికి దగ్గర చేసేదే. ప్రతి మనిషిని భగవంతుడిని చేసేదే. అంతటి విశాల, విశిష్ట, ఉన్నత భావాల గని భారతావని. మన పూర్వీకులు, రుషోత్తములు ఎన్నో శోధనలు, సాధనలు చేసి గొప్ప ఆధ్యాత్మిక, భక్తి భావనలను మనకు వారసత్వంగా అందించారు. అవన్నీ భగవంతుడు కేంద్రంగా రూపుదిద్దుకున్న

బతకొద్దు.. జీవిద్దాం!

ఒక చిన్న కుర్రాడు ఒకరోజు దిగులు ముఖంతో ఇంటికి వచ్చాడు. తల్లి.. ‘ఎందుకురా అలా ఉన్నావు?’ అని ప్రశ్నించింది. ‘మా స్కూల్లో డ్రామా వేస్తున్నారు. నా మిత్రులందరికీ రాజు, మంత్రి, సేనాధిపతి వంటి మంచి వేషాలు ఇచ్చారు. నాకు మాత్రం భటుడి వేషం ఇచ్చారు’ అని కంటతడి పెడుతూ చెప్పాడు ఆ పసివాడు. ‘పిచ్చి కన్నా.. ఆ నాటకంలో రాజు పాత్ర ఎంత ముఖ్యమో భటుడి పాత్ర కూడా అంతే కీలకమైనది. నాటకం అన్నాక

ద్వేషం..

ద్వేషంతో మనం చేసే పనిలో విజయం సాధించలేం. ప్రపంచాన్ని జయించలేం. అంతెందుకు మనల్ని మనం జయించలేం. ద్వేషం.. బయటికి కనిపించని శత్రువు. మనసులో గూడు కట్టుకుని మనుష్యుల మధ్య అడ్డుగోడలు కడుతుంది. విభజన రేఖలు గీస్తుంది. వివక్షను నూరిపోస్తుంది. కులం, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా మనుషులను విభజిస్తుంది. సాటి మనిషి హక్కుల రెక్కలను నిర్దాక్షిణ్యంగా తెగ్గొడుతుంది. ద్వేషం.. ఎల్లప్పుడూ విషాన్ని కక్కుతుంది. ద్వేషంతో మాట్లాడే ఒక్క మాట.. ఒక్క

అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ..

మనం ఏ కార్యం నిర్వహించాలన్నా మూడు శక్తులు అవసరం. అవి- పని చేయడానికి సంకల్పం- ఇచ్ఛాశక్తి, సంకల్పం కార్యరూపం దాల్చడానికి- క్రియాశక్తి, కార్యనిర్వహణా విధానానికి- జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులకు మూలం ఆదిపరాశక్తి. అమ్మకు చెందిన ఈ మూడు శక్తులూ మన ద్వారా వ్యక్తమైనప్పుడే మనం ఏ కార్యాన్ని అయినా సాధించగలం. కానీ, అమ్మ అనంత శక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకోలేక, అజ్ఞానానికి లోనై మన శక్తియుక్తుల వల్లనే అన్నీ సాధ్యమవుతున్నాయని భ్రమిస్తున్నాం.

Top