కరివెన నిత్యాన్నదాన సత్రం
చిన్నికృష్ణుని వెన్నదొంగ వేషాలు, ఇంటింటికీ వెళ్లి పెరుగన్నం దొంగిలించి తిన్న బాలకృష్ణుడి లీలలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ క్షేత్రంలో అన్నదానం చేస్తే సాక్షాత్తూ బాలకృష్ణుడి కడుపు నింపినట్టే. అంతటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే గోపికలు ఈ నందకిశోరుడికి కొసరి కొసరి తినిపించిన క్షేత్రమిది. ఇక్కడకు వచ్చే భక్తులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అన్నదానం చేస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. అటువంటి పుణ్యాన్ని మీరూ పొందాలంటే




