ఆలయ దర్శనం

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామిని దర్శించుకోవడమే భాగ్యంగా భావించే భక్తులు కోకొల్లలు. అయితే, భగవంతుని సన్నిధిలో చేతనైన సేవ చేసుకుని తరించాలని, తద్వారా పుణ్యం పొందాలని తలచే భక్తులూ పెద్దసంఖ్యలోనే ఉంటారు. అటు శ్రీవారి దర్శనంతో పాటు.. ఇటు ఆయన సన్నిధిలో తోటి భక్తులకు సేవలందించడం మహత్కార్యంగా భావించే వారికి మాధవుడి సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం

ఆధ్యాత్మి‘కథ’

అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండే వారు. అందులో ఒకడు ధనికుడు. రెండో వాడు విద్వాంసుడు. మూడవ వాడు యుక్తిపరుడు. ఈ ముగ్గురి మధ్య ఒకసారి ‘నేనే గొప్ప అంటే నేనే గొప్ప’ అని వాదోపవాదాలు మొదలయ్యాయి. వారిలో ఒకడు- ‘ఈ నగరపు రాజకుమారి ‘నేను పురుషుల ముఖం చూడను’ అని శపథం చేసి, పురుషుల కంటపడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాట్లాడి, ఆమెను

అనగనగా.. కథ

పూర్వం రెడ్డిసీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉం డేవారు. ఆ ఊరి రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకూ కష్టపడి పనిచేయవలసిందే కానీ ఒక్క క్షణమైనా వృథా కాలక్షేపం చేసేవారు కాదు. వాళ్లకు ఉదయం లేచింది మొదలు సాయంకాలం నడుం వాల్చే వరకూ పనులే పనులు. పొలం పని చూడటం, పాలు పితకడం, పశువులకు గ్రాసం సమకూర్చడం.. ఇలా సవాలక్ష పనులతోనే వారికి

ధర్మసందేహం

ఈ మధ్య ఏ వార్తా పత్రిక చూసినా, సామాజిక మాధ్యమాల్లో చూసినా గజకేసరి యోగం గురించి వ్యాసాలు కనిపిస్తున్నాయి. చాలామంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలీ యోగమేమిటి? దీనివల్ల కలిగే శుభాశుభ ఫలితాలేమిటి? ఈ యోగం స్త్రీ పురుషుల ఇద్దరి జాతకంలోనూ ఉంటుందా? ఇంతకుముందెప్పుడూ వినని ఈ యోగం గురించి ఈ మధ్యే ఎందుకు చర్చ జరుగుతోంది? గజకేసరి యోగం అనేది ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినదేమీ కాదు. మన జ్యోతిష శాస్త్రంలో ఇదెప్పటి

మంచి‘కాలం’

ఏ పని తలపెట్టాలన్నా ముందుగా చూసేది- ‘మంచి ముహూర్తం’. బారసాల దగ్గరి నుంచి పెళ్లిళ్ల వరకు, భూమిపూజ మొదలుకుని గృహప్రవేశం వరకు.. ఇంకా కార్యాలయాలు, కొత్త పనుల ప్రారంభం దాకా ఏ శుభకార్యమైనా మంచి సమయంలో ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందనేది అందరి విశ్వాసం. ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పిల్లల్ని బడిలో వేసినా.. మంచి రోజులు చూసుకుని చేయడం మన సంప్రదాయం. అందుకే ప్రతి సంవత్సరంలో

Top