‘అవని’ తళుక్కు
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట కలయికలో రూపొందుతోన్న చిత్రం- ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. త్రిష కథానాయిక. మే4న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి త్రిష లుక్‍ను విడుదల చేశారు. అందులో త్రిష దీపాలతో నిండిన పళ్లెం పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ చిత్రంలో ఆమె ‘అవని’ అనే పాత్రలో కనిపించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఆధ్యాత్మిక అంశాలతో




