ఉత్తరాయణం

ఈ కాలం యోగా పురాతనమైన యోగ పక్రియల గురించి, అలాగే ఈ తరం జెన్‍జీకి తగిన యోగసాధనల గురించి తెలుగు పత్రిక జూన్‍ సంచికలో విశ్లేషించిన తీరు బాగుంది. ముఖ్యంగా పిల్లల్లో భావోద్వేగాలు అదుపు తప్పుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి మెడ, కళ్ల నొప్పి వంటివి కొనితెచ్చుకుంటున్నారు. అటువంటి వారికి ఉపయుక్తం అయ్యేలా సూచించిన మూడు ముఖ్య యోగ పక్రియల వివరణ నిజంగా అద్భుతం. మొత్తానికి జూన్‍ మాసపు

సంపాదకీయం – ఎలుగు చెప్పిన నిజం!

ఒకసారి సాయం అందుకుంటే సాయం చేసిన వారు, సాయం అందుకున్న వారు మిత్రులవుతారు. ఈ నీతిని చెప్పే కథలు మన సాహిత్యం లోనూ, బయటి ప్రపంచంలోని సాహిత్యంలోనూ విశేషంగా కనిపిస్తాయి. అయితే, మిత్రునిగా నటించే వారికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పే చక్కని నీతి కథ ఇది. ఇద్దరు మిత్రులు అడవిదారి వెంబడి పొరుగూరుకు బయల్దేరారు. కొంతదూరం నడిచాక ఇద్దరూ అలసిపోయారు. చుట్టూ పరిశీలించి, అక్కడికి అడవి జంతువులు ఏవీ వచ్చే అవకాశం లేదని

వరలక్ష్మ

వరలక్ష్మి విధిని ధిక్కరించగల శక్తిమంతురాలు. తలరాతలు మార్చగల సమర్థురాలు. ‘బ్రహ్మదేవుడు ఇతడిని పేదవాడిగా పుట్టించాడు. పేదరికంలోనే బతకాలని శాసించాడు. ఆ రాతను నువ్వు కాలిగోటితో తుడిచేయగలవు తల్లీ!’ అంటూ కనకధారాస్తవంలో లక్ష్మీదేవిని కొనియాడతారు ఆదిశంకరులు. ఆ వాక్యాలు అక్షర సత్యాలు. కాబట్టే పరమ దరిద్రుడి పూరిగుడిసె మీద బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందా పరదేవత. నల్లధనమై నేలమాళిగలో మగ్గి పొమ్మనో.. దొంగసొత్తుగా విదేశా లకు తరలిపొమ్మనో షరతులు పెడితే మాత్రం భాగ్యలక్ష్మి అసలు ఒప్పుకోదు. కళ్లెర్రజేసి కటకటాలకు పంపుతుంది. ‘అందరూ

మరోసారి బాలకృష్ణ సరసన..

హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా మారారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రానున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సరసన హీరోయిన్‍గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చిత్ర యూనిట్‍ దృష్టిపెట్టింది. బాలీవుడ్‍ కథానాయికకు ఇందులో అవాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే విద్యాబాలన్‍తో పాటు మరో నటి పేరు వినిపిస్తోంది. విద్యాబాలన్‍ ఇప్పటికే బాలకృష్ణతో కలిసి ‘ఎన్టీఆర్‍

‘ఫౌజీ’ తొలి పాట రెడీ!

ప్రభాస్‍ - హను రాఘవపూడి కాంబినేషన్‍లో రూపొందుతున్న పాన్‍ ఇండియా చిత్రం- ఫౌజీ. టీ సిరీస్‍ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇమాన్వి హీరోయిన్‍. మిథున్‍ చక్రవర్తి, అనుపమ్‍ఖేర్‍ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ లిరికల్‍ గీతానికి సంబంధించిన పనులు మొదలయ్యాయని, ఈ నెలలోనే

Top