‘కొత్త’ సందేశం
‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ ఇలా కొత్త సంవత్సరం తొలిరోజును చెప్పించుకోవడమన్నా.. చెప్పడమన్నా అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఆ పలకరింపులో, అలా చెప్పడంలో ఎంతో ఆనందం ఇమిడి ఉంది. మరెంతో సంతోషం దాగి ఉంది. న్యూ ఇయర్ సంతోషాలను మూటగట్టి ఇస్తుందన్న ఓ విశ్వాసమే ఇంతటి ఆనందానికి కారణం. అందుకే కొత్త సంవత్సరం నాడు కనిపించిన అందరికీ, ఎదురైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెబుతుంటాం. ఇది ఆంగ్లమానం ప్రకారం వచ్చే కొత్త సంవత్సరమే




