రియల్ జెంటిల్ మెన్ మనోహర్ పారికర్

గోవా రాష్ట్రంలోని మపుస అనే ఊళ్లో మనోహర్‍ పారికర్‍ జన్మించారు. ఆయనది అత్యంత నిరుపేద కుటుంబం. మరగోవాలోని లయోలా హైస్కూలులో ఆయన హైస్కూలు విద్యాభ్యాసం కొనసాగింది. అనంతరం ఆయన మరాఠీలో సెకండరీ విద్యను పూర్తి చేశారు. 1978లో ఇండియన్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ-ముంబాయి (ఐఐటీ-ముంబాయి)లో మెటలర్జికల్‍ ఇంజనీరింగ్‍ చేశారు. భారతదేశంలో ఐఐటీ గ్రాడ్యుయేషన్‍ అర్హత కలిగిన మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా పారికర్‍ రికార్డు సృష్టించారు. ఆయన చిన్ననాటి నుంచే చదువులో,

శ్రీవారి దర్శన భాగ్యం

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కంటే భక్తకోటికి కావాల్సింది ఏముంది? ఆ దేవదేవుని దర్శనం కోసం గంటలు కాదు.. రోజుల తరబడి పడిగాపులు కాసే భక్తులు ఎందరో..?! అటువంటి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ‘ప్రత్యేక ప్రవేశ దర్శనం’ సౌలభ్యాన్ని ఏర్పాటు చేసింది. శ్రీవారి దర్శన భాగ్యానికి మార్గం సుగమం చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉండే

నిలివేతు పతాకం మన జాతీయ పతాకం మన దేశ ఔన్నత్యానికి ప్రతీక.. అది నిండుగా ఎగిరితే చూసే గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగుతాయి. దేశభక్తి ఉరకలెత్తుతుంది. ఈ క్రమంలోనే మన దేశ ఔన్నత్యాన్ని చాటేలా పొడవైన జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసింది అమ•త్‍సర్‍ ఇంప్రూవ్‍మెంట్‍ ట్రస్టు. భారత్‍-పాకిస్థాన్‍ సరిహద్దుల్లోని అట్టారీ వద్ద ఏర్పాటైన ఈ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాకిస్థాన్‍లోని లాహ•ర్‍• నుంచి కూడా ఈ

సృష్టిగా మారిన సృష్టి కర్త

దేవుడు చేసిన లోకాన్ని ప్రేమిద్దాం దేవుడు చేసిన మనుషులుగా జీవిద్దాం ఆస్తికుల గురించి, నాస్తికులు గురించి, వారు చేసిన అనేక తర్కాలు, సిద్థాంతాల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆస్తికులైనవారు కూడా చాలామంది ఎందుకో జీవితాన్ని విషాదంగా గుడపుతూ ఉంటారు. దైవాన్ని నమ్మినవాళ్లకు భయమంటూ ఉండకూడదు కదా! కానీ వీళ్లెందుకు భయపడతారు? అసలు భయంతోనే దేవుణ్ణి నమ్ముతారు. దేవునిపై విశ్వాసం కంటే భయమే ఎక్కువ వీరికి. విశ్వాసమున్నచోట భయానికి తావు లేదు. భయమున్న చోట

కాన్క-కోవెల

మీ జీవితధ్యేయమేమిటి? అని అడిగితే మోక్షం పొందటం, లేదా తిరిగి దైవసన్నిధికి చేరడం అనే జవాబు సాధారణంగా చెబుతాం. ఎంతో ప్రేమను, మేధస్సును నింపి ఇంత అందమైన ఆనందమయమైన, ఆయన ప్రసాదించిన జీవితాన్ని దైవప్రసాదంగా అనుభూతి పొందుతూ, జీవితాన్ని అనుభవించి, ఆనందానుభూతిని పొందితే జీవితమంతా దైవసాన్నిధ్యాన్ని అనుభవించినట్లే. భగవంతుడు అనుగ్రహించిన అతి విలువైన కాన్క ఈ జీవితం. ఈ కాన్కలో కాపురమున్న ఆయనకనూ, కాన్కనూ అనుభవించడం ద్వారా, ఆనంద

Top