భళారే.. బాల్యం.
బాల్యం.. అదో అందమైన జ్ఞాపకం. మరి, నిజంగా అదంత అందంగా ఉందా? కనబడని చట్రాల్లో బందీ అయ్యిందా? పిల్లలేం కోరుకుంటున్నారు? వారికేం లభిస్తోంది? తల్లిదండ్రులు పెంపకం పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారా? పిల్లలతో ఎలా మసులుకోవాలి? వాళ్లకేం కావాలి?.. ఇవన్నీ అందరూ అన్నీ తెలుసని అనుకుంటారు. కానీ, తెలిసీ తెలియనితనంతో పిల్లల కలలను, ఆశలను చిదిమేస్తున్నారు. నవంబరు 14 బాలల దినోత్సవం. ఈ ఒక్కరోజే పిల్లలది.. మిగతా అన్ని రోజులు తల్లిదండ్రులది