తెలుగు పత్రిక సెప్టెంబర్ సంచిక శుభపద్రమైన భాద్రపద మాస విశేషాలతో, చాలా ప్రశస్తమైన వివరాలను అందించారు. వినాయక విశేషాలు, ఆయన జనన కథనాలు, గణపతి శక్తి గురించి అద్భుతంగా వివరాలందించారు.
` రాజశేఖర్, పి. కిరణ్‌కుమార్, వి.శ్రీనివాస్, ఆర్.లలిత, రాజారవిశేఖర్ మరికొందరు ఆన్‌లైన్ పాఠకులు
ఔషధ పత్రి
తెలుగు పత్రిక సెప్టెంబర్ సంచికలో వినాయక చవితి నాడు ఆచరించే పూజలో వినియోగించే పత్రి.. వాటిలోని ఔషధ గుణాల గురించి బాగా వివరించారు. గణపతి పూజాలో వాటిని వినియోగించడం వెనుక కారణాలతో పాటు, ప్రకృతితో దైవానికి గల అనుబంధానికి ఈ కథనం అద్దం పట్టింది.
` ముక్తేశ్వరరావు, చిత్తూరు, రవీంద్రకుమార్, కాకినాడ, సత్యప్రసాద్, వరంగల్
సినిమా గణపతి
తెలుగు సినిమాల్లో గణపతి కథాంశంగా వచ్చిన చిత్రాలు, సినీ గీతాల గురించి వివరాలు చదివించాయి.
టి.తిరుపతి, హైదరాబాద్ (ఆన్‌లైన్ పాఠకుడు)
గణపతి నైవేద్యాలు
వినాయక చవితి నైవేద్యాల తయారీ వివరాలు బాగున్నాయి.
` రాజ్‌కుమార్ (ఈ`మెయిల్)
Review శుభప్రదం.