అచ్చ తెలుగు ముద్ర కూచిపూడి

అద్భుత ఆహార్యం, విశిష్ట వాచికాభినయం కూచిపూడి సొంతం. కృష్ణా తీరంలో ప్రభవించి, అచ్చ తెలుగు సంప్రదాయంలో వికసించి, ఖండఖండాంతరాల్లో జయకేతనం ఎగురవేసిన ఘనచరిత్ర కూచిపూడి నృత్యానిది. ఆనాటి సిద్ధేంద్రుడి నుంచి నిన్నటి వెంపటి చిన సత్యం వరకు ఎందరో మహానుభావుల కేళికా విన్యాసాలతో పరిపుష్టమై భారతీయ శాస్త్రీయ నృత్యాలకే తలమానికమై దేశవిదేశాల్లో అసంఖ్యాక అభిమానుల ఆదరణ అందుకుంటున్న అచ్చ తెలుగు కళా రూపమిది. తెలుగు.. కూచిపూడి.. ఈ రెండింటిదీ

ఆలయానికి వెళ్దామిలా..

దేవుని ఆలయం దేవాలయం. అది సర్వమానవ శ్రేయోతత్వాలకు నిలయం. సాంఘిక రక్షణగా, సహకార కేంద్రంగా, విద్యా విషయక పీఠంగా, కళా పోషణా ప్రదర్శనారంగంగా, ఒకటేమిటి ఏ రంగమైనా ఆలయ ప్రాంగణం నుంచి వెలసినదే, అక్కడి నుంచి ఆరంభమైనదే. అసలు తత్త్వము, ఆలోచన, వాదము, వివాదము, ప్రజ్ఞ ప్రదర్శన అంతా ఆలయం నుంచి వెలువడిన కిరణాలే. అట్టి కేంద్రాన్ని మతసాంఘిక నైతిక మానసిక ఉన్నతికై దర్శించి పునీతులు కావాలని, తెలిసి తరించాలని

MCAకి అమెరికాలో రికార్డ్ కలెక్షన్స్

మిలియన్ డాలర్ల మార్క్ దాటేస్తుందా ?

నాని, సాయిపల్లవి కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంసీఏ’ సినిమాకు అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. నాని గత సినిమాలకు మించి ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లుచెబుతున్నారు. విడుదలయి రెండు వారాలు కూడా కాకముందే మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్

Top