సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. కానీ, మిల్కీబ్యూటీ తమన్నా స్టయిలే వేరు. ఆమె బాలీవుడ్ నుంచి అరంగేట్రం చేసినా.. అక్కడ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. తెలుగు, తమిళంలో మాత్రం అగ్రతారగా పేరు తెచ్చుకుంది. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తూ.. ‘నాకు అటువంటి పట్టింపులేమీ లేవు. ఏ సినిమా? ఏ భాష అనేది కాదు.. సినిమా ముఖ్యం’ అంటూ చెప్పుకొచ్చింది. ‘మనం ఎన్నో అనుకుంటాం.. కానీ, అన్నీ అలాగే జరగాలని లేదు కదా.. జీవితం అంటే ఇదే’ అంటూ తర్కాన్ని వినిపిస్తోంది.
అనుకున్నవన్నీ జరగవు కదా!

Review అనుకున్నవన్నీ జరగవు కదా!.