చదవడానికి ఆసక్తిగా ఉంది కదూ! ఇదే లైన్‍తో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. ‘అమెరికా అంటే మనకు ఎంతో ఇష్టం….కానీ, అక్కడి గన్ కల్చర్‍ను మాత్రం నిరసిద్దాం’ అనే కథాంశంతో ‘గ్రీన్‍కార్డ్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. అమెరికాలో గన్‍ను వాడటానికి తగిన కారణం కూడా ఉండదు. ఇష్టానుసారం ధనాదన్ పేల్చేస్తారు. చిటికెలో ప్రాణాలు తీసేస్తారు. అక్కడ ఉంటే భారతీయులు, మన తెలుగువారు ఈ గన్ కల్చర్‍తో ఇబ్బందులు పడిన పడిన సందర్భాలు ఎన్నో…అటువంటి అనుభవాలన్నింటినీ కలిపి ఈ సినిమా తీశామని దర్శకుడు రమ్స్ చెబతున్నారు. ‘2004లో 10 డాలర్ల బీర్ కోసం ఓ అమెరికన్ నాపై గన్ గురిపెట్టాడు. నాతో పాటు మరికొందరికి ఎదురైన ఇటువంటి అనుభవాలను జోడించి ఈ సినిమాను రూపుదిద్దాం’ అని ఆయన వివరించారు. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్నది.
అమెరికాను ప్రేమిద్దాం….. గన్స్ను ద్వేషిద్దాం

Review అమెరికాను ప్రేమిద్దాం….. గన్స్ను ద్వేషిద్దాం.