బాలీవుడ్ స్టార్స్ మధ్య ఎఫైర్స్ ఏమీ లేకుంటే అనుమానించాలి కానీ, ఉంటే ఇక దాని గురించి సందేహమే అవసరం లేదు. ఇప్పుడు రణబీర్‍కపూర్, అలియాభట్ జత కట్టారనే హాట్ హాట్ గాసిప్ బాలీవుడ్‍లో షికారు చేస్తోంది. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య లవ్ పుట్టిందని ఒకటే వదంతి. ఇటీవల సోనమ్ కపూర్ రిసెప్షన్‍కు వీరిద్దరు జంటగా రావడం ఈ పుకారుకు మరింత బలాన్నిచ్చింది. అయితే, బాలీవుడ్‍లో తమ సినిమా ఎస్టాబ్లిష్ కావడానికి కోస్టార్స్ ఇలా చేయడం సహజమేనని, ఇదేమీ ఎఫైర్ కాకపోవచ్చని అనే వారూ ఉన్నారు.
ఉందా? లేదా?.. ఏమో?!

Review ఉందా? లేదా?.. ఏమో?!.