గోపీచంద్ ఇటీవలే ‘గౌతమ్‍నందా’ సిని మాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చక్రవర్తి అనే కొత్త దర్శకుడు వినిపించిన కథకు గోపీ ఫిదా అయిపోయాడట. వెంటనే పచ్చజెండా ఊపేశాడు. సినిమాకు ‘ఆక్సిజన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. చక్రవర్తి (చక్రి)కి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘జై లవకుశ’ రచ యితగా పనిచేసిన అనుభవం ఉంది. గోపీచంద్ కోసం కమర్షియల్ అంశాలతో తానే కథను రూపొందించి తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. తన కథకు తానే దర్శకుడు కాబట్టి నూటికి నూరు శాతం చక్రి న్యాయం చేస్తాడని ఫిల్మ్నగర్ టాక్. అన్నట్టు గోపీచంద్ కెరీర్ కూడా ఏమంతా బాగా లేదు. ఈ మధ్య కాలంలో ఈయనకు సరైన హిట్ లేదు. దీంతో ఈ సినిమాతోనైనా గోపీచంద్ కెరీర్‍కు ‘ఆక్సిజన్’ అందుతుందో లేదో వేచి చూడాలి.
కెరీర్‍కు ‘ఆక్సిజన్’

Review కెరీర్‍కు ‘ఆక్సిజన్’.