చిరంజీవి ‘కాకా’

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‍ చిరంజీవి నటిస్తోన్న ‘కాకా’ గ్లింప్స్ అభిమానులకు ఫుల్‍ మాస్‍ ట్రీట్‍ ఇచ్చింది. ఆక్వా పరిశ్రమలో సూపర్‍వైజర్‍గా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలను చూసుకునే మధ్య వయస్కుడిగా ఇందులో చిరంజీవిని పరిచయం చేశారు. అసలు సత్యం గతమేమిటి? నీటిలో పడిపోయిన తాళం కోసం వెతికితే గన్స్ దొరకడం.. చిరంజీవి కొత్త లుక్‍ అభిమానులకు సర్‍ప్రైజ్‍ ఇచ్చింది. కేవీఎన్‍ ప్రొడక్షన్స్ బ్యానర్‍పై వెంకట్‍ కె.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Review చిరంజీవి ‘కాకా’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top