పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే అభిమానులకు మానియా వచ్చేస్తుంది. పవనిజం ఇప్పుడు యూత్ మంత్రం అయిపోయింది. దాంతో పవన్ ఇమేజ్‍ను టాలీవుడ్ భీభత్సంగా వాడేసుకుంటోంది. అంతేకాదు పవన్ క్రేజ్‍ని టాలీవుడ్ డైరెక్టర్స్ క్యాష్ చేసుకుంటున్నారు కూడా. ఇటీవల రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ‘ జయమ్ము నిశ్చయమ్మురా ‘ మూవీస్‍లో పవన్ క్రేజ్ బాగా వాడేసుకున్నారు.అయితే తాజాగా ఈ లిస్ట్లో యాంకర్ శ్రీముఖి కూడా చేరిపోయింది. పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఈ హాట్ యాంకర్ పవన్‍ని ఇమిటేట్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముఖానికి పవన్ మాస్క్ వేసుకుని గబ్బర్ సింగ్ డైలగ్ నాకు కొంచెం తిక్కుంది.. కానీ..దానికో లెక్కుంది అని మెడ మీద చెయ్యేసి రుద్దుతూ చెబుతూ.. చివర్లో హా.. హా… అంటూ ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చేసింది.
అంతా పవన్ మానియా!

Review అంతా పవన్ మానియా!.