సింగర్ సుచిత్ర అంటే పరిశ్రమలో అందరికీ హడలే. ఎందుకంటే, ఆమె గత కొన్నాళ్ళుగా చిత్రసీమకు చెందిన పలువురి నటీమణుల అభ్యంతకర వీడియోలు, ఫొటోలను ‘సుచిలీక్స్’ పేరుతో తన ట్విటర్ అకౌంట్ ద్వారా విడుదల చేస్తున్నారు. పైగా ఏ రోజు ఎవరి వీడియో/ఫొటో రిలీజ్ కానుందో ముందే చెప్పడం ద్వారా మరింత ఉత్కంఠ పెంచుతున్నారు. అయితే, సుచిత్ర ఎకౌంట్‍ను ఎవరో హ్యాక్ చేసి ఇటువంటి ఫొటోలు విడుదల చేస్తున్నారని సుచిత్ర భర్త కార్తీక్ అంటున్నారు. అది వేరే సంగతి. తాజా ఖబర్ విషయానికి వస్తే వచ్చే ఆదివారం అమలాపాల్-ధనుష్ వీడియో రానుందని, ఇప్పటినుంచే ఎదురు చూడండని సుచిత్ర ట్విటర్‍లో ఓ వార్త ప్రత్యక్షమైంది. అందరితోపాటు అమలాపాల్ కూడా ఈ వీడియో కోసం ఎదురు చూశారు. కానీ, అటువంటి వీడియో ఏదీ రిలీజ్ కాలేదు కానీ, సుచిత్ర ట్విటర్ అకౌంట్ మాత్రం ఆ ఆదివారమే క్లోజ్ అయిపోయింది. ఇక ఈ ఎకౌంట్‍నుంచి అభ్యంతకర వీడియోలు, ఫొటోల రిలీజ్ కథ ముగిసిపోయినట్టే.
అకౌంట్ క్లోజ్!

Review అకౌంట్ క్లోజ్!.