పవన్‍కల్యాణ్‍కు కొత్త చిక్కొచ్చిపడింది. అత్త ఖుష్బూ పక్కన నటించబోయే మామ ఎవరో తేలక ఏకంగా సినిమా షూటింగే ఆపేశారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో హరిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ‘మామ’ పాత్రకోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారట. పవన్‍కు మామగా నటించే నటుడు కోసం తెలుగు, తమిళం, మలయాలం భాషల్లో అన్వేషిస్తున్నారట. ఈ పాత్రకు మలయాళ సూపర్‍స్టార్ మమ్ముట్టి అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. మరి, మమ్ముట్టి డేట్స్ దొరుకుతాయో, లేవో? అత్త ఖుష్బూ, మామ మమ్ముట్టి… వీరి అల్లుడి పాత్రలో పవన్… ఈ కాంబినేషన్ సెట్ అయితే కనుక ఇక, అభిమానులకు పండుగే. ఇప్పటికే త్రివిక్రమ్ మామ పాత్రధారి కోసం ఇరుగుపొరుగు చిత్ర పరిశ్రమలకు తన మనుషులను పంపి మరీ వాకబు చేయిస్తున్నాడట.
అత్త, అల్లుడు రెడీ… మామ ఎక్కడో?

Review అత్త, అల్లుడు రెడీ… మామ ఎక్కడో?.