షూటింగ్‍లో చిన్న గ్యాప్ దొరికితే చాలు పుస్తకాల్లోకి తలదూర్చేసే తార రాశిఖన్నా. ఇండస్ట్రీలో ఈమెకు పుస్తకాల పురుగు అని పేరు. మన జీవితం కూడా అందమైన పుస్తకంలా ఉండాలని అంటోందీమె. మన జీవిత పుస్తకంలో ప్రతీ పేజీ అందంగా ఉండాలనే ఆశేం లేదు. కాకపోతే ప్రతి అక్షరం, ప్రతి పేజీ మనం రాసుకున్నదే అనే భావన కలిగితే చాలని అంటోంది. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ మనసు చెప్పినట్టే నడుచుకుంటానని చెబుతున్నా ఈ ప్రొఫెషనల్ నటి ఇటీవలే సింగపూర్‍కు టూర్ వెళ్లొచ్చింది. వెంటనే అమలాపురంలో దిగిపోయింది. అక్కడ జరుగుతున్న ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్‍లో జాయిన్ అయ్యింది.షూట్ గ్యాప్‍లో ఈ ముచ్చట్లు పంచుకుంది.
అది మాత్రం మిస్ కాను

Review అది మాత్రం మిస్ కాను.