ఆక్సిజన్ ప్రాణవాయువు. ఇప్పుడు అదే పేరుతో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలకూ ముస్తాబవుతోంది. ‘ఆక్సిజన్’ అనే టైటిల్ ఆసక్తి అందరిని కలిగిస్తోంది. బహుశా ఏదైనా సమస్యపై జనం తరపున పోరాడి వారికి, ప్రాణాధారంగా నిలిచే తరహాలో గోపీచంద్ పాత్ర పోషిస్తున్నాడని అనుకుంటున్నారు. అసలు విషయాన్ని మాత్రం సినిమా యూనిట్ సీక్రెట్‍గా ఉంచింది. ఇందులో రాశీఖన్నా, అను ఇమ్మానియేల్ గోపీచంద్ సరసన నటిస్తున్నారు. అసలు విషయం సినిమా విడుదలైతే కానీ తెలిసేలా లేదు.
‘ఆక్సిజన్’ ఇస్తాడట!

Review ‘ఆక్సిజన్’ ఇస్తాడట!.