తమిళ హీరోయిన్ జ్యోతిక తెలుగు వారికీపరిచయమే. నటుడు సూర్యను పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా ‘నాచియార్’ అనే సినిమా చేస్తున్నారు. విలక్షణ చిత్రాలు తీస్తాడని పేరొందిన బాల ఈ సినిమాకు దర్శకుడు. జీవీ ప్రకాశ్‍కుమార్ (సంగీత దర్శకుడు) ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా లుక్స్ను రిలీజ్ చేశారు. జ్యోతిక స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయని అంటున్నారు. పసిగుడ్డుకు స్నానం చేయిస్తూ, అపరాధ పరిశోధన చేస్తున్న తీరులో విడుదలైన రెండు లుక్స్ను బట్టి ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చేమోనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంతకీ జ్యోతిక ఎం చేస్తుంది?

Review ఇంతకీ జ్యోతిక ఎం చేస్తుంది?.