కమల్‍హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ‘భారతీయుడు2’ ఈ ఏడాది జూలై 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇటీవలే ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కమల్-శంకర్ కాంబినేషన్‍లో వచ్చిన భారతీయుడు ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి.
ఈ నెలలోనే ‘తాత వస్తాడు..’

Review ఈ నెలలోనే ‘తాత వస్తాడు..’.