నవ్వుల రాజు రాజేందప్రసాద్ మునుపటి మాదిరిగా నవ్వులు పంచడానికి రెడీ అయిపోయారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా ఎనభై మంది నటీనటులతో ఊ.పె.కు.హ. (ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి) సినిమా తెరకెక్కింది. ఇందులో రాజేందప్రసాద్‍తో పాటుగా సాక్షి చౌదరి, బ్రహ్మానందం, అలీ, రిషి, ఖయ్యూం, ధనరాజ్, కృష్ణుడు, సాయి, హేమంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇంతమంది నటులు ఉన్నప్పటికీ ఏమాత్రం కన్‍ఫ్యూజ్ చేయదని, ప్రతి సన్నివేశం నవ్వులు కురిపిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఊ.పె.కు.హ..

Review ఊ.పె.కు.హ...