చదవడానికి ‘చిత్రం’గా ఉన్నా.. సరిగ్గా ఇదే కథాంశంతో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఆసక్తికరంగా
ఉంది కదూ!. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఇందులో పాత్రపరంగా నాగచైతన్య ఎడమ చేయి తన మాట వినదు. అంటే అతని మెదడుకీ ఎడమ చేతికీ సంబంధం తెగిపోతుందన్న మాట. ఈ నేపథ్యంలో కథా నాయకుడు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనే కథే ‘సవ్యసాచి. కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఆసక్తికరంగా రూపుదిద్దుకోబోతోంది. అలాగే, నాగచైతన్య, నటి సమంత ప్రేమికులనే విషయం తెలిసిందే. అక్టోబరు 6న గోవాలో వీరి వివాహానికి ముహూర్తంగా నిర్ణయించారు. తొలుత హిందూ సంప్రదాయంలో, అనంతరం క్రైస్తవ పద్ధతిలో వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారు. పెద్దగా హడావుడేం లేకుండా సింపుల్‍గానే పెళ్లి చేసుకుంటామని నాగచైతన్య చెబుతున్నాడు.
‘ఎడమ చేయి మాట వినదు’

Review ‘ఎడమ చేయి మాట వినదు’.