‘ఓకే బంగారం’ చిత్రంలో కనువిందు చేసి మంచి జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్.. వీరిద్దరూ జంటగా నటించిన మరో చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ ఈ సినిమాకు దర్శకుడు. మలయాళంలో సూపర్‍హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే వ్యత్యాసం తదితర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్నట్టు దుల్కర్.. ఇటీవలే వచ్చిన ‘మహానటి’లో కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతని తదుపరి చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ జోడీ కడుతున్నారూ!

Review ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ జోడీ కడుతున్నారూ!.