
‘గేమ్‍చేంజర్’ తరువాత బుచ్చిబాబుతో కలిసి రామ్‍చరణ్ చేస్తున్న సినిమా ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఓ క్రీడాంశం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నదని ఇప్పటి వరకు వినిపించిన టాక్. ఇప్పుడు ఆ క్రీడ ఏదనేది క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు రత్నవేలు ‘నైట్ షూట్.. ఫ్లడ్ లైట్స్.. క్రికెట్ పవర్.. డిఫరెంట్ యాంగిల్స్’ అంటూ చేసిన ట్వీట్‍ను బట్టి ఇది క్రికెట్ ఆటతో ముడిపడి ఉన్న కథాంశంగా రూఢీ అవుతోంది.
Review కొత్త కబురు ‘గేమ్’ షురూ...