చాణక్యుడంటే చాకచక్యానికి, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనూ దిట్ట. మరి, అటువంటి చాణక్య పాత్రలో నేనూ అలాగే కనిపించబోతున్నాను అంటున్నాడు గోపీచంద్. ఈయన హీరోగా ‘చాణక్య’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పరిశోధన అధికారి పాత్రను గోపీచంద్ పోషిస్తున్నారు. తిరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో మెహరీన్, జరీన్‍ఖాన్ కథానాయికలు. ఈ నెల (సెప్టెంబరు)లోనే ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చాణక్య ఏ కేసును హ్యాండిల్ చేశాడు? దానిని ఎలా పరిశోధించాడు? ఎలా పరిష్కరించాడు? అనేవి తెలుసుకోవాలంటే.. సినిమా చూడా ల్సిందే.
చాణక్య ప్లాన్ వేశాడంటే.

Review చాణక్య ప్లాన్ వేశాడంటే..