
గోపీచంద్ ప్రస్తుతం ‘చాణక్య’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సంపత్ నంది దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నాడు. తన కెరీర్లో 28వ చిత్రమైన దీనిని గోపీచంద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అత్యున్నత సాంకేతిక విలువలే లక్ష్యంగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. అలాగే, మరోపక్క బిన్ను సుబ్రహ్మణ్యంను దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో చిత్రంలో కూడా నటించడానికి గోపీచంద్ సంతకం చేశాడు.
Review ‘చాణక్య’ స్పీడ్.