దేశ రక్షణకోసం ప్రతి ఒక్కరు సైనికుడు కావాలని అంటూ ఉంటాం. దీన్ని మార్చి… ప్రతి ఇంట్లోనూ జవాన్ వంటి కొడుకు
ఉండాలంటోంది ‘జవాన్’ చిత్ర యూనిట్. సాయిధరమ్‍తేజ్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్‍గా ‘దిల్’రాజు సమర్పణలో, బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘ఇంటికొక్కడు’ అనేది క్యాప్షన్. సాయిధరమ్‍తేజ్ బాడీలాంగ్వేజ్‍కు, ఎమోషన్స్కు తగిన కథాబలమున్న చిత్రమిదని, అందుకు తగినట్టే కథను తీర్చిదిద్దామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘విన్నర్’ తదితర చిత్రాలతో వరస హిట్లు కొట్టిన సాయిధరమ్ తేజ్ రెట్టించిన ఉత్సాహంతో ‘జవాన్’ కోసం కసరత్తులు చేస్తున్నాడు. తగిన శరీరాకృతి కోసం జిమ్‍లో గంటల తరబడి గడుపుతున్నాడు.
జవాన్ కసరత్తు

Review జవాన్ కసరత్తు.