‘పైసా వసూల్’ తరువాత బాలకృష్ణ మరో సినిమాకు మేకప్ వేసేసుకున్నారు. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ సినిమాను వడివడిగా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. బాలకృష్ణ 102వ చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. బాలకృష్ణ సరసన హిట్ ఫెయిర్‍గా పేరొందిన నయనతార ఈ చిత్రంలో మళ్లీ ఆయనతో జోడీ కడుతోంది. తమిళంలో సూపర్‍హిట్ దర్శకుడిగా రవికుమార్‍కు పేరుంది. దీంతో బాలకృష్ణ జై సింహాపై అంచనాలు పెరుగుతున్నాయి. బాలకృష్ణ లుక్ డిఫరెంట్‍గా ఉందని ఇప్పటికే స్టిల్స్ చూసిన వారు అంటున్నారు.
జై సింహ

Review జై సింహ.