యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్‍లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, బాబీ లేటెస్ట్ ప్రాజెక్ట్ సర్దార్ గబ్బర్‍సింగ్ డిజాస్టర్‍గా మిగిలిన తర్వాత కూడా బాబీకి ఎన్టీఆర్ చాన్స్ ఇవ్వడం టాలీవుడ్‍లో హాట్‍టాపిక్ అయింది. అయితే, డిజాస్టర్ తర్వాత బాబీ ఎలాగైనా తానేంటో నిరూపించుకోవాలని ఓ మంచి స్క్రిప్టు రెడీ చేసుకున్నాడట. అది ఎన్టీఆర్‍కి బాగా నచ్చడంతో బాబీకి గ్రీన్‍సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్‍లో ముందుకెళ్తున్నాడనేది సస్పెన్స్గా మారిన తరుణంలో ఇప్పుడు బాబీ కొత్తగా తెరపైకి రావడం ఫిల్మ్ సర్కిల్స్లో సెన్సేషన్‍గా మారింది.
డిజాస్టర్ డైరెక్టర్‍తో జూ.ఎన్టీఆర్

Review డిజాస్టర్ డైరెక్టర్‍తో జూ.ఎన్టీఆర్.