‘రౌడీఫెలో’ దర్శకుడు కృష్ణచైతన్య తాజాగా నితిన్, మేగా ఆకాశ్ జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణంలో నితిన్ సొంత బ్యానర్‍తో పాటు పవన్‍కల్యాణ్ క్రియేటివ్ వర్కస్ కూడా పాలు పంచుకుంటోంది. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కథను అందిస్తున్నారు. ప్రేమ, ఫ్యామిలీ, వినోదాంశాలతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ కథ.. పవన్ నిర్మాత

Review త్రివిక్రమ్ కథ.. పవన్ నిర్మాత.