మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‍తేజ్ వరుస చిత్రాలతో అదరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు కాస్త లవ్‍లో పడ్డాడట. నిజంగా అనుకునేరు. సాయిధరమ్‍తేజ్ తాజాగా నటించబోతున్న చిత్రానిదీ టైటిల్. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అయిన కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‍తో తేజ్ లవ్‍లో పడ్డాడు. ఈ చిత్రానికి ‘తేజ్.. ఐ లవ్ యూ’ టైటిల్‍ను ఖరారు చేశారు. అయితే, ఇంతకుముందు ఈ చిత్రానికి ‘అందమైన చందమామ’, ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిళ్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ‘తేజ్.. ఐ లవ్ యూ’ టైటిల్‍కే మొగ్గుచూపడంతో అదే ఖరారైంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ధరమ్‍తేజ్ ప్రేమలో పడ్డాడు!

Review ధరమ్‍తేజ్ ప్రేమలో పడ్డాడు!.