వరుస హిట్లతో దూసుకు పోతున్న టాలీవుడ్ హీరో నాని ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నాడు. దాదాపు నాలుగు నెలలకో సినిమా చేస్తూ, క్షణం కూడా తీరిక లేని నాని.. సినిమాలు ఆపేసి ఎంసీఏ చదువుతున్నాడా? అనే సందేహం వచ్చిందా? అవును! మీరు చది వింది నిజమే! నాని ఎంసీఏ చదువుతున్నాడు. అదీ వరంగల్‍లో. ఆల్రెడీ మొదలుపెట్టేశాడు కూడా! నాని తాజా సినిమా పేరు ‘ఎంసీఏ’. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే ఉప శీర్షిక. వరంగల్‍లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల పాటు వరంగల్‍లో షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం. ప్రస్తుతం నాని ఈ సినిమా స్క్రిప్ట్ను చదివే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందులో అతని సరసన తెలుగమ్మాయి సాయిపల్లవి హీరో యిన్‍గా నటిస్తోంది. ‘నిన్నుకోరి’ సినిమాతో తాజా హిట్ కొట్టిన నాని, రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమా చేస్తున్నాడు.
నాని, ఎంసీఏ

Review నాని, ఎంసీఏ.