పిల్లను చూసి పెట్టండి

ఇటీవలే ‘పాగల్‌’గా అలరించిన విశ్వక్‌సేన్‌.. తాజాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్‌` అల్లం అర్జున్‌ కుమార్‌ పాత్రలో కనిపించనున్నాడు. 34 ఏళ్లు దాటినా.. నెలకు రూ.70 వేలు సంపాదిస్తున్నా పెళ్లి కాని యువకుడి పాత్రలో కనువిందు చేయనున్నాడు. ‘తన కోసం అమ్మాయిని చూసి పెట్టాలని, కట్నం వద్ద’ని చెబుతున్న ఈ సినిమా ప్రచార చిత్రం ఇటీవలే విడుదలైంది.

Review పిల్లను చూసి పెట్టండి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top