తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సంప్రదాయం నెలకొంది. మల్టీస్టారర్ (బహు నాయక) చిత్రాలకు మళ్లీ క్రేజ్ ఏర్పడుతోంది. ఈ వరుసలో మొదట నిలిచే చిత్రం కాబోతోంది- ఎన్టీఆర్, రామ్‍చరణ్ హీరోలుగా రా•మౌళి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. ఈ ఇద్దరు అగ్ర కథానాయకులతో నడిచే ఈ చిత్రాన్ని రాజమౌళి ఏ స్థాయిలో తీర్చిదిద్దుతాడో కానీ, అది సంచలనమే కానుంది. ఇక, యువ హీరోలు నితిన్, శర్వానంద్ కలిసి ‘దాగుడుమూతలు’ ఆడబోతున్నారు. దీనికి హరీశ్‍శంకర్ దర్శకుడు. హీరో నాని నిర్మాతగా వస్తున్న ‘అ’లో కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్ వంటి నాయికలు నటిస్తున్నారు. హాస్య కథానాయకులు అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్‍లో భీమినేని శ్రీనివాసరావు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్‍బాబు ‘భరత్ అనే నేను’లో నరేశ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. నాగార్జున.. నానితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అశ్వనీదత్ ఈ చిత్రానికి నిర్మాత కావడంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ నెలకొంది. అన్నట్టు, వెంకటేశ్ – వరుణ్‍తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొంద నుంది. ఇటువంటి మల్టీస్టారర్ మూవీస్ తెలుగు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదం చేస్తాయని చిత్ర పరిశ్రమ అంటోంది.
బహు నాయకా.. భళా

Review బహు నాయకా.. భళా.