చదవడానికి కొంచెం కన్‍ఫ్యూజింగ్‍గా ఉన్నా.. ఇది నిజమే. అఖిల్ సినిమాకు మహేశ్‍బాబు సినిమాలోని ఓ హిట్‍సాంగ్ మొదటి లైన్‍నే టైటిల్‍గా పెట్టబోతున్నారని టాక్. అసలు విషయానికి వస్తే.. అఖిల్ చాలా కాలం తరువాత రెండో సినిమాకు సంతకం చేశాడు. ‘మనం’ దర్శకుడు విక్రంకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ఇక టైటిల్ విషయానికి వస్తే ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనేది పరిశీలనలో ఉందని తెలిసింది. ఇది మహేశ్ హిట్ సినిమా ‘మురారి’లోని హిట్ సాంగ్. ఇటీవల చాలా సినిమాలకు పాటల్లోని తొలి పదాలే టైటిల్‍గా పెడుతున్నారు. అవి హిట్ అవుతుంటే అదే సెంటిమెంట్‍గా మారిపోతోంది. ఈ క్రమంలోనే అఖిల్ సినిమాకు ఓ హిట్ మూవీ ఫస్ట్లైన్‍ను టైటిల్‍గా ఫిక్స్ చేశారు. అయితే, చిత్ర బృందం మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు
మహేష్ సాంగ్… అఖిల్ టైటిల్

Review మహేష్ సాంగ్… అఖిల్ టైటిల్.