పాన్ షాపు వాడిది బతుకు కాదా? కొబ్బరి బొండాలు అమ్ముకునే వాడిది బతుకు కాదా? మెకానిక్ షెడ్డు వాడిది బతుకు కాదా? డ్రైవర్‍ది బతుకు కాదా? ఏం? మీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజనీర్లవే బతుకులా?’.. అని ప్రశ్నిస్తున్నాడు శ్రీవిష్ణు. ‘నీది నాది ఒకే కథ’ టైటిల్‍తో వస్తున్న ఇతగాడి మూవీలోని డైలాగులు అందరినీ ఆలోచనకు గురి చేస్తున్నాయి.. ఆసక్తి పెంచుతున్నాయి. శ్రీవిష్ణు స్టూడెంట్‍గా ఇందులో కనిపిస్తాడు. చిత్తూరు యాసలో అతను చెప్పే డైలాగులు థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ శ్రీవిష్ణు సరనన నటిస్తుండగా పోసాని కృష్ణమురళి, దేవీప్రసాద్ ఇతర తారాగణం. వేణు ఊడుగుల దర్శకుడు. చాలా సహజంగా నటిస్తాడనే పేరున్న శ్రీవిష్ణుకు ఈ సినిమాలో మంచి డైలాగులే ఉన్నాయని ఫిల్మ్నగర్ టాక్.
మీవేనా? మావి బతుకు కావా?

Review మీవేనా? మావి బతుకు కావా?.