
మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 150’ తీసి హిట్ కొట్టిన వి.వి. వినాయక్.. తదుపరి చిత్రం ఏం చేయబోతున్నారనేది ఇన్నాళ్లూ ఆసక్తి నెలకొంది. అందుకు తగినట్టే ఆయన కూడా తాను తరువాత చేయబోయే సినిమా గురించి ఎక్కడా ప్రకటించలేదు. తాజాగా ఆయన దర్శకత్వంలో సాయిధరమ్‍తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించ డానికి రంగం సిద్ధమైంది. లావణ్య త్రిపాఠి కధా నాయికగా ఎంపికైంది. ఈ సినిమాకు సి.కల్యాణ్ నిర్మాత. వినాయక్ మార్కు తరహా మాస్, యాక్షన్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుంది.
Review ముహూర్తం కుదిరింది.