ఓంకార్ దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన కామెడీ హార్రర్ ‘రాజుగారి గది’ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అదే జోష్‍లో ‘రాజుగారి గది-2’ టైటిల్‍తో సరికొత్త చిత్రం రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాలో నాగార్జున గెస్ట్రోల్ చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో తానే హీరోనని, తనది గెస్ట్రోల్ కాదని క్లారిటీ ఇచ్చాడు నాగ్. ‘మైండ్‍గేమ్ ఆడుతూ ఉండే ఓ వెరైటీ పాత్రలో నటించబోవడం నాకు కొత్తగా ఉందని నాగ్ తెలిపాడు. కాగా ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టేసరికి అందరూ దీన్ని రాజుగారి గది సీక్వెల్‍గా పరిగణిస్తున్నారని, కానీ ఇదో కొత్త తరహా కథాంశంతో విభిన్నంగా ఉంటుందని తెలిపాడు ఓంకార్. నాగార్జున ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలో హీరోగా కనిపిస్తారని చెబుతున్నాడీ డైనమిక్ డైరెక్టర్.
రాజు గారి గది 2

Review రాజు గారి గది 2.