యువ నటుడు రానా దగ్గుబాటికి యుద్ధాలు బాగా అచ్చివచ్చినట్టున్నాయి. ‘బాహుబలి’లో, ఆ తరువాత వచ్చిన ‘ఘాజీ’లో రానా నేలపై, నీళ్లలో యుద్ధాలు చేసేశాడు. తాజాగా ‘1945’ అనే చిత్రంలో కూడా ఆయన కళ్లు చెదిరే యుద్ధ సన్నివేశాల్లో నటించనున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్పై ఉంది. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని, భారత్ – పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటు న్నారు. వీరిద్దరి కాంబి నేషన్‍లో ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.
రాణా మళ్లీ రణం చేసేనా

Review రాణా మళ్లీ రణం చేసేనా.