రామాయణంలో ధర్మరాజు ఎక్కడి నుంచి వచ్చాడా అని మీ డౌటా? కానీ, వచ్చాడు. ఎందుకంటే కృష్ణ చాలా తెలివైనోడు. కానీ, తన పేరు (కృష్ణుడు)కు తగినట్టుగా ఊళ్లో ఉన్న అమ్మాయిలందరినీ ప్రేమలో పడేయాలనే ఉబలాటంతో ఆ తెలివిని ‘అతి’గా ఉపయోగిస్తుంటాడు. ఈ క్రమంలోనే అమ్మాయిల్ని ముగ్గులోకి దించడానికి ‘రామాయణంలో కృష్ణుడు, ధర్మరాజు ఏమన్నాడంటే..’, భారతంలో రాముడు ఏం చెప్పాడంటే…’ అంటూ వాళ్లకు కలరింగ్ ఇస్తుంటాడు. ఆ ఊరంతా ఇతనికి పిచ్చి ముదిరిందని కూడా అనుకుంటారు. ఇదీ ‘కృష్ణార్జున యుద్ధం’లో నాని కృష్ణగా పోషించిన పాత్ర స్వభావం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.
రామాయణంలో ధర్మరాజు ఏమన్నాడంటే..

Review రామాయణంలో ధర్మరాజు ఏమన్నాడంటే...